Kolhapur Mahalakshmi Temple is one of the Asthadasa Shakti Peethas.
అష్ఠాదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం. ఈ క్షేత్రం మహారాష్ట్ర లోని కొల్హాపూర్ నగరంలో ఉంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడును సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు అంటుంటారు.
మరికొందరు పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడు పై అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని అంటుంటారు.
ఈ ఆలయం ప్రాముఖ్యత :
ఇక్కడ సతీదేవినైణాలు పడినట్లుపురాణాలుచెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం అంతా కళాసృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం అలంకార అభిషేకం నిర్వహిస్తారు.
ఈ ఆలయం ప్రాముఖ్యత :
ఇక్కడ సతీదేవినైణాలు పడినట్లుపురాణాలుచెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం అంతా కళాసృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం అలంకార అభిషేకం నిర్వహిస్తారు.
మహాలక్ష్మి దేవి మూల విరాట పై ఫిబ్రవరి,నవంబర్ మసలలో సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం. దీనినే కిరణోత్సవం అంటారు.
ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సహావాలు వైభవంగా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. ఈఆలయ ప్రాంగణం అంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదాయలతో కనిపిస్తాయి.
ఇక్కడ చూడవలిసిన ఆలయాలు:
గర్భ గుడి ముందు వందడుగుల పొడవుగల మండపం ఉంటుంది. గర్భగుడిలో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం ,దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబాఆలయంఉంది. విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారదా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే కాళికా అమ్మవారు ,అతిబలేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది.
కొల్హాపూర్ లోనే రైల్వే స్టేషన్ కలదు. Kolhapur C Shahumaharaj (KOP) Train Station
హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ కు ప్రతి రోజు ట్రైన్ ఉంది . MUGR KOP EXPRESS (11303)
Temple Timings : 4 am to 10 Pm
మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీరు వారికి కాల్ చేసే ముందుగా వాట్స్ యాప్ లో మెసేజ్ చేసి కాల్ చేయగలరు.
Savitha garu : 9989188809
The Sree Kolhapur Mahalakshmi Temple is Located in Kolhapur, State of Maharashtra,India.
The Temples Was Built in The 7th Century.
Unlike most Hindu sacred images, which face north or east, the image of this deity looks west (Pashchim). There is a small open window on the western wall, through which the light of the setting sun falls on the face of the image for three days araround the 21st of each March and September
> Kolhapur Mahalakshmi Temple Timings:
Morning: 5 am to 12 pm
Evening: 1 pm to 8 pm
Related Postings :
> Trimbakeshwar Nasik Temple Information
> Maharashtra Top Famous Temples list
> Ekaveera Devi Shakti Peetham Information
> Bhimashankar Jyotirlinga Temple Information
saktipetham, 18 shaktipeethas, 18 shaktipeethalu, shaktipithalu,kolhapur temple information, kolhapur temple information in telugu. hindu temples guide.
Accommodation information
ReplyDeleteRoot map please
ReplyDeleteNepal Muktinath Kashi Yatra
ReplyDelete+91-9198595775
Nepal Muktinath Kashi Yatra
ReplyDelete+91-9198595775
Nepal Muktinath Kashi Yatra
ReplyDelete+91-9198595775