1. Alipiristeps 2. Sreevari Mettu.
అందరం ఒకసారి గోవిందా గోవిందా అంటూ మొదలు పెడదాం. తిరుమల కొండ మెట్లు ఎక్కుతూ, గోవిందా నామం చెప్తూ .. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ... మనకన్నా వయస్సులో పెద్దవారు కర్ర చేత్తో పట్టుకుని గోవిందా అని మనల్ని దాటుకుని వెళ్తుంటే.. ఇంకా కొంచెం సేపు కూర్చుందాం అనుకున్న మనం వయస్సులో పెద్దవారు.. సామాన్లు కౌంటర్ లో పెట్టాలని తెలియక రెండు మూడేసి బాగ్ లు పైగా చిన్నపిల్లలను భుజాన వేస్కుని గోవిందా నామం చెప్తూ వారు ఎక్కుతుంటే మనం కూడా, వారితో గోవిందా అంటూ నడక మొదలు పెడతాం. ఇవి అందరికి ఉన్న అనుభవాలే.
మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాం.. మీరు బస్ స్టాండ్ లో ఉన్న ఎం పర్వాలేదు. అలిరిపి మార్గం ద్వారా మనం ఇప్పుడు తిరుమల చేరుకోబోతున్నాం. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు అనే మార్గం కూడా ఉంది. తరువాతి పోస్ట్ లో శ్రీవారి మెట్టు కోసం చూద్దాం.
how to reach alipiri ? తిరుమల అంటే కొండపైన అని అర్ధం, కొండ క్రింద తిరుపతి అని పిలుస్తాం. రైల్వే స్టేషన్ నుంచి మనకు ఉచిత శ్రీవారి బస్ లు ఉంటాయి. మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. సరే ఏదోకటి ఎక్కి బయలు దేరుదాం. :)
మనం అలిపిరి దగ్గరకు చేరుకున్నాం. ఈ ఫోటో లో కనిపిస్తుంది చూసారా ? way to foot path అని .. ఆగండి ఆగండి దిగిన వెంటనే మీరు కొండపైకి నడుస్తాం అంటే ఎలా ? నేను ఉన్నానుగా :)
ముందుగా మీరు మీ దగ్గర ఉన్న బాగ్ లను పక్కనే ఉన్న లగ్గేజ్ రూం లో ఇచ్చేయండి. మీరు తీస్కుని వచ్చిన బాగ్ లకు తాళాలు ఉండాలి అప్పుడే వారు తీసుకుంటారు.
తాళాలు లేవు ఇప్పుడు ఎలా అనేగా.. ఇప్పటికే మీ దగ్గరకు తాళాలు అమ్మేవాళ్ళు వచ్చే ఉండాలె.
రండి నడక మొదలు పెట్టండి. గోవిందా నామం చెప్తూ..
Srivari Padala Mandapam
Narayanadri
మనకు దశ అవతారాలు కొండపైకి వెళ్ళేలోపు దర్శనం ఇస్తుంటాయి. మీరు ఒక్కో అవతారానికి నమస్కరిస్తూ ముందుకు సాగండి.
Thalayeru Gundu
This is the first large rook seen on the foot path to Tirumala. It is called Thalayeru Gundu .
తలయేరు గుండు. తిరుమల వెళ్లే మెట్లదారి లో కనిపించే మొదటి పెద్ద గుండు ఇది. దీనిని తలయేరు గుండు అని అంగారు. ఇక్కడ అంజలి ఘటిస్తున్న ఆంజనేయ స్వామివారిని చూడవచ్చు. కాళ్ళ నొప్పులు కలిగిన బకెట్లు ఈ బండకు కాళ్ళను ఆనిస్తే నొప్పి పోతుందని విశ్వసిస్తారు.
Varaha Avataram
వరాహావతారం
Sri Vamanavataram
శ్రీ వామనావతారం
Galigouram at alipiri steps
Divyadarsan Token Counter , Alipiri
దివ్యదర్శనం టోకెన్ కౌంటర్ లైన్ లో వెళ్లి నిలబడండి.
మీకు ఈ విధంగా టోకెన్ ఇస్తారు. జాగ్రత్తగా పెట్టుకోండి.
Take a Break :)
Sri Parasurama Avataram
శ్రీ పరశురామావతారం
Anjanadri
వృషభాద్రి - అంజనాద్రి
2300 మెట్ల వరకు మనం చేరుకున్నాం .. గోవిందా గోవిందా
Ramavaataram
శ్రీ రామావతారం
శ్రీ బలరామావతారం
Park
Sri Krishanavaram శ్రీ కృష్ణావతారం
6 km ..
ఇక్కడ నుంచి తిరుమల కు 6 కిమీ దూరం ..
Kalki Avataram
కల్కి అవతారం ..
Anjanadri
ఆంజనాద్రిపైన ఆంజనేయుడు ..
Sri Dasa Anjaneya Swamy Temple
శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయం
Sri Lakshmi Narasihma Swamy Temple
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ..
మోకాళ్ళ పర్వతం ..
ఇక్కడ చాలామంది మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళతో ఎక్కడం .. మరికొంత మంది 11 మెట్లు .. 7 మెట్లు .. ఓపికను బట్టి ఎక్కడం చూడవచ్చు.
మోహన్ గారు ఇచ్చిన వివరణ ఏమిటంటే .. " అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కరాటా అందుకని భక్తులు ఎక్కువారు. "
Mokalla Parvatam
Bhagavata Ramanujacharylu
POIGAI ALWAR
KULASEKHAR AALVARU
కులశేఖరాళ్వారు
TIRUMANGAI ALVARU
Last step at Alipiri Foot path Way
తిరుమల అలిపిరి చివరి మెట్టు ..
PERIYALVARU
Luggage Center
అలిపిరి నుంచి కొండపైకి 15 కిమీ దూరం ఉంటుంది. ఎక్కువ లగేజి మీతో పాటు తీస్కుని వెళ్ళకండి. మెట్ల మార్గం లో దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వారిని అడగండి. మెట్లమార్గం ద్వారా వచ్చినవారికి ప్రత్యేక లైన్ ఉంటుంది. దర్శనం మెమోలో రోజుల్లో 3-4 గంటల సమయం పడుతుంది.
Tirumala Surrounding Temples
Tirumala Near By Famous Temples List
keywords : Alipiri Steps information , Telugu travel blog , Alipiri Steps Guide, Tirumala , Alipiri, tirumala information in telugu
Tirumala Near By Famous Temples List
keywords : Alipiri Steps information , Telugu travel blog , Alipiri Steps Guide, Tirumala , Alipiri, tirumala information in telugu
నిజంగా మీరు ఓపికగా అన్నీ అర్ధం అయ్యే ల ఫోటో లో తో సహ వివరించారు ఇక్కడ ఒక చిన్న సమాచారం మార్గం లో కొందరు ఇక్కడ మొక్కన్దీ అండ్ దారికి అడ్డంగా వచ్చి విసిగిస్తారు జాగ్రత తరివత పిల్లలతో బాగ్ పోయింది/పర్స్ పోయింది అని ఏదో ఒక కధ చెప్పి సాయం చేయండి మోసగాళ్ళు ఎక్కువైపోయారు జాగ్రత మీకు మా థాంక్స్ ఇంకా మంచి విషయాలి పంచుకో గలరు జైహింద్
ReplyDeleteమీతో పాటు తిరుమల కొండ ఎక్కిన అనుభూతి కలిగింది... ధన్యవాదములు.
ReplyDeleteతిరుపతి అలిపిరినుండి తిరుమలకు మమ్మల్ని చేయిపట్టుకుని తీసుకవెళ్లి స్వామివారి దివ్యదర్శనము చేయించినంత అనుభూతి కలిగినది. చిత్రములతో త్రోవయెక్క వర్ణనతో మీప్రస్తుతీకరణ అద్భుతం, మహాద్భుతం,అనితరసాధ్యం.ధన్యవాదములు-అభినందనలు
ReplyDelete- Suryanarayana Murthy Dharmala
One of the best articles I have ever read in face book. Hats off to the author. Om namo venkatesaya namaha.
ReplyDelete- Adabala Veerraju
chala baagundi andi...
ReplyDeleteధన్యోస్మి
ReplyDeleteచాలా చక్కగా వివరించారు
చాలా సార్లు తిరుమల వెళ్లాం కాని మెట్ల దారిలో వెళ్లలేదు
మీ కధనం తో ఇపుడే ఒక్కసారి ఆ మెట్లదారిలో
ఆ వేంకటేశ్వరుని దర్శించాలని సంకల్పం కలిగింది.
ఇక అది నేరవేర్చటం ఆ స్వామి దయ మా ప్రాప్తం.
మరొక్కసారి మీకు ధన్యవాదములు.
- Polise Varanasi
Sooperb explaiation with pics
ReplyDelete- Gvk Durga Ravi
Super Explanation.....Govindaaa
ReplyDeleteకళ్లకు కట్టినట్టు ఫోటొలతో సహ చూపించారు.మాకు మెట్ల మార్గం పూర్తి సమాచారన్ని ఇచ్చినందుకు ధన్యవాదలు.గోవింద..గోవింద..గోవింద.
ReplyDeleteneanu aleady vellivachanu
ReplyDeleteadmin gaaru meeru enno vyaa prayaasalaku oorchi chaala vivaram ga varninchi vivarinchharu chaala kruthagnathalu.
ReplyDeleteకళ్లకు కట్టినట్టు ఫోటొలతో సహ చూపించారు.మాకు మెట్ల మార్గం పూర్తి సమాచారన్ని ఇచ్చినందుకు ధన్యవాదలు.గోవింద..గోవింద..గోవింద.
ReplyDeleteతిరుపతి మొదటిసారి వెళ్లేవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ సమాచారం ధన్యవాదములు గోవిందా గోవిందా
Deletemanchi vivarana.. kaani.. oka chinna vishayam.. "alipiri nundi tirumala-9km matrame"-Veera Pavan Mahesh
ReplyDeleteVerygood information. Thank u.
ReplyDeleteVery clear and detailed information. Good Job. Thank you.
ReplyDeleteManchi Information Share Cheesaaru Chinna Pillaadu Koodaa Eeee Information Thoo Single Gaa Tirumala Velli Darshanam Cheesukuni Tirigi Raavichchu!!!
ReplyDeleteThirumala metla margam lo velley vallu thapakka chadhavalsina article.chala baga vivarincharu.
ReplyDeleteEXCELLENT FACILITIES PROVIDED BY TTD.
ReplyDeleteచక్కనివివరణనిచ్చారు ధన్యవాదములు
ReplyDeleteIts very nice illustration about alipiri steps
DeleteOme Namo Venkatesha. Very good information
ReplyDeleteచాలా చక్కగా వివరించారు. నమో: వేంకటేశ
ReplyDeletegovinda govinda govinda venkata ramana govinda,edukondalavada govinda,very good infermation. sir tank u.
ReplyDeleteWhat about of accomidation
ReplyDeleteOm namo venkatesha very very very valuable information
ReplyDeleteOm namo venkatesha very very very valuable information
ReplyDeleteGud chala bagundi
ReplyDeleteThanks for sharing each and every thing.. Proud of you guys and team
ReplyDeleteప్రత్యక్షంగా మమ్మల్ని మీతో నడిపించి మెట్ల మార్గం గుండా తీసుకొని వెళ్లిన అనుభూతి కల్గించారు. అద్భుతం, అమోఘం, అద్వితీయం.
ReplyDeleteధాన్యవాదములు.
Valuable information
ReplyDeleteChala bagundi anna.. Good..
ReplyDeleteతిరుపతి నుండి తిరుమలకు పాదయాత్ర చేయించారు గోవిందా గోవిందా
ReplyDeleteGood information..!!
ReplyDeleteఅందరికి బాగా ఉపయోగపడే సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు.
ReplyDeleteగీసాల సత్తిరాజు
Varsha kalam lo chinna varsham lo metla daarilo veltunna Clouds manalni kappulu potuntai, enka winter lo kuda Chala Aanandam ga untadi, Malli malli Vellali anipistundi meru gurtu chesina vidhanam batti 😙
ReplyDeleteYou did an excellent job on this post! its very helpful for all of us
ReplyDeletesatta matka result website development
satta king development
online matka app development
best matka app development
https://gomatkapro.plus
Cardiologist in Hyderabad
ReplyDeleteCardiology Hospitals in Hyderabad
Thanks and that i have a swell supply: How Much House Renovation Cost Philippines remodel outside of house
ReplyDelete