Kanchipuram Detailed Information in Telugu | timings accommodation History

Kanchipuram Temples List, Accommodation ,Near by Temple List ,  Tour Information 
కాంచీపురం లో ఆలయాలు చూడ్డానికి వెళ్లేముందు మీరు రెండు విషయాలు గుర్తించుకోండి. ఒకటి 12-4 గంటలవరకు అక్కడ ఆలయాలు మూసివేస్తారు. మీరు వెళ్ళేటపుడు సమయం గుర్తుపెట్టుకోండి. రెండవది కాంచీపురం లో కామాక్షి అమ్మవారి ఆలయం, బంగారు బల్లి ఈ రెండు ఆలయాలే  కాదు మీరు చూడవల్సినవి.
మనం ఎప్పుడో ఒకసారి అంతదూరం శ్రమకోర్చి వెళ్ళేటప్పుడు, అక్కడ చూడవలసిన ఆలయాలకోసం తెల్సుకొని, సమయం సరిపోకపోతే ఒకరోజు ఉండి చూసేలా ప్లాన్ చేస్కోండి. 
కాంచీపురం లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు ఈ క్రింది వరసగా ఇవ్వడం జరిగింది, మీరు ఫోటో పైన కాని లేదా తెలుగు లేదా ఇంగ్లీష్ లింక్ పైన కాని క్లిక్ చెయ్యడం ద్వార ఆయా ఆలయాల విశేషాలు తెల్సుకోవచ్చును. 


List of Temples in Kanchipuram 
1. Kamakshi Temple
కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయం 

2. Vamanamurthy Temple ( Vishnu Temple )
వామనమూర్తి ఆలయం 108 దివ్య క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి 


3. Ekambaranadhar Temple ( it's one of the pancha butha stalam , Earth Linga)
ఏకాంబరేశ్వర దేవాలయం పంచబూత క్షేత్రాల్లో భూమి లింగం ( భూ లింగం ) ఈ ఆలయం లో కలదు, పార్వతి దేవి తపస్సు చేసినా ప్రదేశం కూడాను. 


4. Ramanadha Swamy Temple
ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగా ఈ ఆలయం కలదు . 


5. Kanchi Kama Koti Muth
కంచి కామా కోటి పీఠం  



6. Kumarakottam ( Lord Subramanya Temple)
కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కంచి కామకోటి మఠం వెనకాల కలదు. 

7. Kacchabeshwarar Temple ( Lord Siva)
విష్ణు మూర్తి ఈ ఆలయం లో తాబేలు రూపం లో శివుణ్ణి పూజించాడు. 

8. Kailasanadhar Temple ( Lord Siva) 
కైలాస నాధుడి ఆలయం చాల పురాతనమైన ఆలయం. 


9. Vaikunta Perumal Temple ( Lord Vishnu )
వైకుంట పెరుమాళ్ ఆలయం 108 వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. 


10. Varadaraja Perumal ( Lord Vishnu , Gold Lizard Temple )
వరదరాజ పెరుమాళ్ ఆలయం బంగారు బల్లి ఉండేది ఇక్కడే 


Kanchipuram Temple Timings 
Dharsan Hours : 4am to 12.30pm
Evening : 4.00pm to 8.30pm

Kanchipuram Near by Temples List :
కాంచీపురం నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సుమారు 80 కి.మీ దూరం లో ఉంది. కాంచీపురం నుంచి బస్ సౌకర్యం కలదు. 

Sripuram Golden Temple : Buses are Available from kanchipuram to Sripuram ( Golden Temple ) , It takes 2  hours journey form kanchipuram.

Tirumala :  From kanchi to tirumala it takes 3 to 4 hours journey 

కాంచీపురం నుంచి తిరుమల సుమారు 4 గంటల సమయం పడుతుంది. తిరుమల కొండపైనుంచి మరియు కొండ క్రింద ( తిరుపతి ) నుంచి కూడా కాంచీపురం చేరుకోడానికి బస్ లు ఉన్నాయి.

Arunachalam : Buses are available form kanchipuram to Arunachalam ( it's one of the panchabutha stalam , Agni lingam) , It takes 3 hrs journey . 

కాంచీపురం నుంచి అరుణాచలం ( 134 km )  4 గంటల సమయం బస్ లో పడుతుంది. తిరుపతి నుంచి కూడా అరుణాచలం వెళ్ళడానికి బస్ లు ఉన్నాయి. 
కాంచీపురం చెన్నై కి 75 కిలోమీటర్ల దూరం లో ఉంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం  44 కిమీ దూరం లో ఉంది. 
Kanchipuram Hotels List :
కాంచీపురం లో ఉండటానికి రూమ్స్ కోసం ఇబ్బంది పడనవసరం లేదు. కామాక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరగానే కంచి మఠం వారి యాత్రనివాస్ ఉంది. ఒకరోజుకి 400/- ఛార్జ్ చేస్తున్నారు. a/c గదులు కూడా ఉన్నాయి. క్రింద వారి నంబర్ ఇచ్చాను వారికి కాల్ చేసి రూమ్ ముందుగానే బుక్ చేస్కోండి. 
కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర్లోనే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి. కంచిపీఠం దగ్గర్లో, మరియు కంచి పీఠం వారి అన్నదాన సత్రం ఎదురుగా ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. సత్రం దగ్గరే టీటీడీ వారి రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే తక్కువ రూమ్స్ ఉన్నాయి, అద్దే తక్కువ దొరకడం కష్టం. 
Private Hotels are there near by Goddess Meekanakshi  temple, Contact these numbers for trust accommodation , which is beside of the temple. 
SRI VANCHINATHAN TRUST 
SRI KANCHI KAMAKOTI PEETHAM
YATRINIVAS
Contact Numbers:
044-2723115, 9994346996
కాంచీపురం , accommodation in kanchipuram, famous temples in kanchipuram, kanchipuram temple timings, kanchipuram to arunachalam, tirumala to kanchipuram , kanchipuram kama koti muth, kanchi matham information, kanchipuram temple information in telugu, kanchipuram famous temples list, kanchi amman surrounding temples,   

15 Comments



  1. Really awesome blog. Your blog is really useful for me. Thanks for sharing this informative blog. Keep update your blog.

    Packers and Movers Kanchipuram

    ReplyDelete
  2. please make a correction
    040 27231115 is the yatrinivas number

    ReplyDelete
  3. Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!

    For more details, Please visit our site: http://mandirmandir.com/

    ReplyDelete
  4. I visited most of the temples in Tamil Nadu based on your information.....Thankyou so much..........Yatri Nivas Knachi puram-Land line number-044-47210740

    ReplyDelete
  5. Hi anna present epudu kanchi visit cheyocha 25 june pls reply anna

    ReplyDelete
  6. If you need the Best Packers and Movers in Jaipur then stop your search here at Packers and Movers India. We have trained professionals to shift your residence like your old home. | National Removals(I)

    https://www.nationalremovals.in/packers-and-movers-in-kota.php

    ReplyDelete
  7. Nice to see list of temples of Kanchipuram in Telugu. One can also check here https://www.astrolika.com/temples/kanchipuram-temples.html detail of temples of Kanchipuram in English.

    ReplyDelete
  8. Good Post! Thank you so much for sharing this pretty post, it was so good to read and useful to improve my knowledge as updated one.
    igoal88 แนะนำเพื่อน

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS