Tirumala Breaking News

మార్చి నెల తిరుమల టికెట్స్ విడుదల తేదీలలో మార్పులు కొత్త తేదీలు  
👉 డిసెంబర్ 25న 11am కు శ్రీవాణి టికెట్స్  
👉 డిసెంబర్ 26న 11 am కు 300/- టికెట్స్  
👉 డిసెంబర్ 26 న 3pm కు రూమ్స్ విడుదల. 

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్

వైకుంఠ ఏకాదశి కొరకు ఉచితంగా తిరుపతి లో ఇచ్చే టికెట్స్ జనవరి 8 నుంచి ఇచ్చే అవకాశం

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్

డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

హిందూ టెంపుల్స్ గైడ్

వాట్స్ యాప్ నెంబర్ 7382679767

తిరుమల శ్రీవారి సేవ

మార్చి నెల శ్రీవారి సేవ డిసెంబర్ 27వ తేదీన విడుదల చేస్తున్నారు. బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరుమల మార్చి నెల టికెట్స్

తిరుమల మార్చి నెల కోటా టికెట్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ సమాచారం

డిసెంబర్ 21 -25 వరకు భవాని దీక్షా విరమణలు, చండీయాగం , గిరి ప్రదక్షిణలు. 
 మహా పూర్ణాహుతి 25వ తేదీన జరుగుతుంది. 
➡️పక్క బటన్ నొక్కండి

Welcome to Hindu Temples Guide

RTC బస్సు ద్వారా ఇచ్చే తిరుమల 300/- టికెట్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు. .
➡️పక్క బటన్ నొక్కండి

Tirumala Updates

తిరుమల 300/- టికెట్స్ ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఇస్తున్నారు. కొండ క్రింద మరియు కొండపైన ఇవ్వడం లేదు.
➡️పక్క బటన్ నొక్కండి

Tirumala Srivani Trust

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ రద్దు అనే వార్త నిజం కాదు .
శ్రీవాణి టికెట్స్ బుకింగ్ కొత్త రూల్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అలిపిరి మెట్ల మార్గం లో వెళ్తున్నారా 

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదు, సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు.

హిందూ టెంపుల్స్ గైడ్

వాట్స్ యాప్ లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tirumala Senior Citizen News Alert

తిరుమలలో సీనియర్ సిటిజన్ లకు వికలాంగులకు రెండు సమయాల్లో 10am & 3pm దర్శనం అనే వార్త నిజం కాదు. ఇప్పుడు ఆన్ లైన్ లో మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు. 
➡️పక్క బటన్ నొక్కండి బోలెడంత సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలుస్తుంది

మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చితే

మన హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ కు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

  Kanipakam Temple Updates  

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం
స్వయంభు క్షేత్రం , 1100 సంవత్సరాల పురాతన ఆలయం, తిరుపతి నుంచి 67 కిమి దూరం లో కలదు
ఆలయ సమయాలు
4AM - 9:30PM
పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీ కాళహస్తీ

శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నందు 21-02-2025 నుండి 06-03-2025 గురువారం వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Annavaram Temple Updates  

అన్నవరం లో వ్రతాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.
వ్రతం అయ్యాక దర్శనం ఉంటుంది.
టికెట్ ధరలు 300,1000,1500,2000

hindu temples guide
  Kashi Temple Updates  

కాశి విశ్వనాథ  ఆలయం యొక్క ఆన్ లైన్ టికెట్స్ నెల రోజుల ముందు మాత్రమే విడుదల చేస్తారు. అనగా ఈ రోజు 10వ తేదీ అనుకుంటే వచ్చే నెల 10వ తేదీ వరకు టికెట్స్ విడుదల చేస్తారు.
కాశీ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  🕉️Srikalahasti🛕శ్రీకాళహస్తి  

ఆలయ సమయాలు
6AM - 9PM
రాహు కేతు పూజ సమయాలు
6AM-6PM
శ్రీకాళహస్తి విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  🚍 తిరుమల బస్సు సమయాలు  

తిరుమల ↔️ తిరుపతి
  🕒మొదటి బస్సు : 3 AM గంటలకు
🕦చివరి బస్సు : 11:30 PM

  🚍 Tirumala Bus Timings  

Tirupathi ↔️ Tirumala
  🕒First Bus : 3 AM
🕦Last Bus : 11:30PM

తిరుమల లో డ్రెస్ కోడ్

మగవారు : తెల్ల పంచ, ధోతి / తెల్ల కుర్తా , పైజామా
ఆడవారు : చీర జాకెట్
పంజాబి డ్రెస్ దుప్పటా
చుడిదార్ దుప్పటా
లంగా వోణి

Tirumala Dress Code

Male : White Pancha, Dhoti / White Kurta, Pyjama
Female : Saree with Blouse
Punjabi Dress with Dupatta
Chudidar with Duppatta
Half Saree

Tirumala CRO Office Lucky Dip

తిరుమలలో CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా వేయు సమయాలు
Timings : 11AM to 5 Pm

CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు: సుప్రభాతం
ఏ రోజు ఉంటుంది :
ప్రతి రోజు ( ధనుర్మాసం లో ఉండదు)
టికెట్ ధర: 120/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు: 50
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు :
1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
2 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
3 am
మొదటి గడప దర్శనం : ఉంటుంది

  గమనిక :  

తిరుమల టికెట్స్ కోటా ఒక్కోసారి మారుతూ ఉంటుంది. CRO ఆఫీస్ వద్ద ఆ రోజు ఇచ్చే కోటా సంఖ్య ఉంటుంది మీరు చూడవచ్చు. 

Tirumala CRO Office Lucky Dip

Seva Suprabhatam
Day : Daily
Ticket Cost : 120/-
Day Wise Quota: 50
No. of Persons Allowed : 1
Reporting Time : 2 AM
Seva Time : 3 AM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

Seva కల్యాణోత్సవం
ఏ రోజు ఉంటుంది : ప్రతి రోజు
టికెట్ ధర :
1000/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :
50
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు :
2
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
10 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
12 PM
మొదటి గడప దర్శనం : ఉండదు

Tirumala CRO Office Lucky Dip

Seva Kalyanotsavam
Day : Daily
Ticket Cost : 1000/-
Day Wise Quota:50
No. of Persons Allowed : 2
Reporting Time : 10 AM
Seva Time : 12 PM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

Seva నూతన దంపతుల కొరకు కళ్యాణం టికెట్
ఏ రోజు ఉంటుంది : ప్రతి రోజు
టికెట్ ధర : 1000/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :20
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు : 2
మొదటి గడప దర్శనం : ఉండదు

Tirumala CRO Office Lucky Dip

Seva New Couple Kalyanam
Day : Daily
Ticket Cost : 1000/- Day Wise Quota:20 No. of Persons Allowed : 2

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు : తిరుప్పావడ
ఏ రోజు ఉంటుంది :గురువారం
టికెట్ ధర :
850/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :
25
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు : 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
5:30 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
6 AM
మొదటి గడప దర్శనం :
ఉంటుంది

Tirumala CRO Office Lucky Dip

Seva Thiruppavada
Day : Thursday
Ticket Cost : 850/-
Day Wise Quota:25
No. of Persons Allowed : 1
Reporting Time : 5:30 AM
Seva Time : 6 AM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు : తోమాల సేవ
ఏ రోజు ఉంటుంది :
మంగళ,బుధ ,గురువారం
టికెట్ ధర : : 220/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :10
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
3 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
3:30 AM
మొదటి గడప దర్శనం : ఉంటుంది

Tirumala CRO Office Lucky Dip

Seva : Thomala
Day : Tue,Wed,Thu
Ticket Cost : 220/-
Day Wise Quota:10
No. of Persons Allowed : 1
Reporting Time : 3 AM
Seva Time : 3:30 AM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు : అర్చన
ఏ రోజు ఉంటుంది : మంగళ,బుధ ,గురువారం
టికెట్ ధర : : 220/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :10
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
4 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
4:30 AM
మొదటి గడప దర్శనం : ఉంటుంది

Tirumala CRO Office Lucky Dip

Seva Archana
Day : Tue,Wed,Thu
Ticket Cost : 220/-
Day Wise Quota:10
No. of Persons Allowed : 1
Reporting Time : 4 AM
Seva Time : 4:30 AM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు : మెల్చట్ వస్త్రం
ఏ రోజు ఉంటుంది :
శుక్రవారం
టికెట్ ధర : :12250/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు : ఎవరైనా క్యాన్సిల్ చేసిన దానిని బట్టి ఇస్తారు, ఎప్పుడూ ఒకలా ఉండవు
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 2
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
3 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
4:30 AM
మొదటి గడప దర్శనం : ఉంటుంది

Tirumala CRO Office Lucky Dip

Seva : Melchat Vastaram
Day : Friday
Ticket Cost :12250/-
Day Wise Quota:Vacancies arrive on Cancellation of advance booking Tickets
Reporting Time :3 AM
Seva Time : 4:30 AM

తిరుమల CRO ఆఫీస్ వద్ద లక్కీ డ్రా

సేవ పేరు : పూరాభిషేకం 
ఏ రోజు ఉంటుంది :
శుక్రవారం
టికెట్ ధర : :750/-
టికెట్స్ ఎన్ని ఇస్తారు :
ఎవరైనా క్యాన్సిల్ చేసిన దానిని బట్టి ఇస్తారు, ఎప్పుడూ ఒకలా ఉండవు
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
3 AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
4:30 AM
మొదటి గడప దర్శనం :
ఉంటుంది

Tirumala CRO Office Lucky Dip

Seva : Poorabhishekham
Day : Friday
Ticket Cost :750/-
Day Wise Quota:Vacancies arrive on Cancellation of advance booking Tickets
Reporting Time :3 AM
Seva Time : 4:30 AM

తిరుమల ఆర్జిత సేవలు

సేవ పేరు : ఊంజల్ సేవ లేదా డోలోత్సవం 
ఏ రోజు ఉంటుంది : : ప్రతిరోజు
టికెట్ ధర : :500/-
టికెట్స్ బుకింగ్ ఎలా  :
3 నెలల ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఎవరు ముందుగా బుక్ చేస్తే వారికి బుక్ అవుతాయి. 
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు:
1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
12PM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
2 PM
మొదటి గడప దర్శనం :
ఉండదు

Tirumala Arjitha Seva

Seva : Unjal
Day : Daily
Ticket Cost :500/-
Reporting Time :12 PM
Seva Time : 2 PM
No. of Persons Allowed : 1

తిరుమల ఆర్జిత సేవలు

సేవ పేరు : ఆర్జిత బ్రహ్మోత్సవం 
ఏ రోజు ఉంటుంది : : ప్రతిరోజు
టికెట్ ధర : :500/-
టికెట్స్ బుకింగ్ ఎలా  :
3 నెలల ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఎవరు ముందుగా బుక్ చేస్తే వారికి బుక్ అవుతాయి. 
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు:
1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :
2PM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది :
3 PM
మొదటి గడప దర్శనం :
ఉండదు

Tirumala Arjitha Seva

Seva : Arjitha Brahmotsavam
Day : Daily
Ticket Cost :500/-
Reporting Time :2 PM
Seva Time : 3 PM
No. of Persons Allowed : 1

తిరుమల ఆర్జిత సేవలు

సేవ పేరు : సహస్ర దీపాలంకర సేవ 
ఏ రోజు ఉంటుంది : : ప్రతిరోజు
టికెట్ ధర : :500/-
టికెట్స్ బుకింగ్ ఎలా  :
3 నెలల ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఎవరు ముందుగా బుక్ చేస్తే వారికి బుక్ అవుతాయి. 
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి
:4:30PM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది : 5 PM
మొదటి గడప దర్శనం : ఉండదు

Tirumala Arjitha Seva

Seva : Sahasra Deepalamkara Seva
Day : Daily
Ticket Cost :500/-
Reporting Time :4:30 PM
Seva Time : 5 PM
No. of Persons Allowed : 1

తిరుమల ఆర్జిత సేవలు

సేవ పేరు : అష్టదళ పాదపద్మారాధన 
ఏ రోజు ఉంటుంది : : మంగళవారం
టికెట్ ధర : :1250/-
టికెట్స్ బుకింగ్ ఎలా  :3 నెలల ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తారు 
ఒక టికెట్ పై ఎంతమంది వెళ్ళవచ్చు: 1
మనం లైన్ లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి :8:30AM
సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది : 9:30AM
మొదటి గడప దర్శనం : ఉంటుంది

Tirumala Arjitha Seva

Seva : Astadala Pada Padmaradhana
Day :Tuesday
Ticket Cost :1250/-
Reporting Time :8:30 AM
Seva Time : 9:30 AM
No. of Persons Allowed : 1

🚍 Tirumala to Tirupati Bus Ticket Cost

తిరుపతి నుంచి తిరుమలకు బస్సు టికెట్ ధరలు
Non Ac :
🧔 పెద్దవారికి adult 90/-
👫 చిన్న పిల్లలకు Child 50/-
🧓 వయో వృద్ధులకు Senior Citizen 70/-

అరుణ్ కుమార్ ట్రావెల్స్

కర్ణాటక టూర్ ప్యాకేజీ బస్సు లో
10 రోజులు 22 క్షేత్రాలు
టికెట్ ధర : 13000
సెల్ : 9504597777
పూర్తి వివరాల కొరకు క్లిక్ చేయండి

అన్నవరం గిరిప్రదక్షిణ

15-11-2024 శుక్రవారం కార్తీక శుద్ధ పౌర్ణమి. సత్య రథం ప్రారంభించు సమయం మధ్యాహ్నం 12 గంటలకు

శ్రీశైలం

కార్తిక మాసం లో గర్భాలయ అభిషేకాలు రద్దు చేశారు. శని , ఆది , సోమవారాలు స్పర్శ దర్శనాలు లేవు

🚍 Tirumala to Tirupati Bus Ticket Cost

Ac :
🧔 పెద్దవారికిadult 110/-
👫 చిన్న పిల్లలకు Child 80/-
🧓వయో వృద్ధులకు Senior Citizen 80/-
↔️ 2 Ways 200/-
👫 చిన్న పిల్లలకు Child 150/-

🚍 Bus Timings First Bus & Last Bus

Tirumala తిరుమల ↔️ రేణిగుంటRenigunta :
3AM & 10:30 PM
Srivari Mettu శ్రీవారి మెట్టు ↔️ తిరుపతిTirupati :
5 AM & 4 PM

✈️ Airport to Tirumala Bus Timings

🚍 8:30 AM, 10AM,2:30 PM, 3:30 PM, 4:30 PM, 8:45PM

🚘Tirumala Ghat Road Timings

తిరుమల ఘాట్ రోడ్ సమయాలు
🚍 4 Wheelers :
3AM ➡️ 11:45PM
🏍️ 2 Wheelers :
6 AM ➡️ 9 PM

Tirumala Timings to Climb Stairs

Alipiri :
అలిపిరి మెట్ల మార్గం సమయాలు
🕓 4AM to 🕘9 PM
Srivari Mettu :
శ్రీవారి మెట్ల మార్గం సమయాలు
🕕 6 AM to 🕠 5:30 PM

🧓Tirumala Senior Citizen Darshan

No Offline Quota:
Reporting Time : 2PM
Darshan Starts : 3 PM
👉 Eligiblity : 65 Years or Above for primary and 50 Years or above for Spouse Of Senior Citizens
Ticket Cost : Free

Tirupati Surrounding Temples Distance

🚍Tirupathi to Kanipakam 68 KM
తిరుపతి నుంచి కాణిపాకం దూరం 68 KM. తిరుపతి నుంచి బస్సు లు ఉన్నాయి

Tirupati Surrounding Temples Distance

🚍Tirupathi to Sripuram Golden Temple 115 KM
తిరుపతి నుంచి శ్రీపురం బంగారం గుడి దూరం 115 KM. తిరుపతి నుంచి బస్సు లు ఉన్నాయి

Tirupati Surrounding Temples Distance

🚍Tirupathi to Srikalahasti 40 KM
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి దూరం 40KM. తిరుపతి నుంచి బస్సు లు ఉన్నాయి

Tirupati Surrounding Temples Distance

🚍Tirupathi to Arunachalam 200 KM.
తిరుపతి నుంచి అరుణాచలం దూరం 200 KM. తిరుపతి నుంచి బస్సు లు ట్రైన్ లు ఉన్నాయి

Famous Temples

తప్పకుండా అన్నీ క్లిక్ చేసి  చూడండి 

Whats App

Whats App

State Wise Temples List

State Wise List

Hotels

Hotels

Shakti Peethas Information

Shakti Peethalu

Jyotirlingas Info

Jyotirlingalu

youtube

Youtube

arudaiveedu

Arupadaiveedu

Suprabhatam tirumala

Suprabhatam

tirumala tomala

Tomala

archana

Archana

astadala padapadmaradhana

Astadala

Srivani tickets

Srivani Tickets

Editor Choice

గ్రంధాలు , పురాణాలు 

Temples Call Center Numbers

మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ తో మాట్లాడవచ్చు.

Trending Now

ENGLISH Tour Package ఈ రోజు పంచాంగం 2025 కేలండర్ తిరుమల న్యూస్ 2024 పండుగలు పిల్లల పేర్లు Hotel Phone Numbers అరుణాచలం ఉజ్జయిని శ్రీకాళహస్తి తమిళనాడు టూర్ ప్లాన్ కర్ణాటక టూర్ ప్లాన్ రాష్ట్రాల వారి సమాచారం స్తోత్రాలు కాంచీపురం మదురై టూర్ ప్లాన్ కరివెన సత్రాలు కాశి లో సత్రాలు ఆర్యవైశ్య సత్రాలు  అరుణాచలం లో రూమ్స్  కాశీ క్షేత్రం 

Accommodation

Devotional

Temples Guide Team

Tamil Nadu Famous Temples

స్తోత్రాలు ప్రవచనాలు

కార్తిక పురాణం మాఘ పురాణం లలితా సహస్రం భగవద్గీత చాగంటి గారి ప్రవచనం భగవద్గీత శ్లోకాలు భావాలు ఆడియో లు రామాయణం చాగంటి గారి ప్రవచనం భాగవత పద్యాలు

Famous Temples In India

Powerfull Stotras

Tour Packages

Kashi Tour Package

Read more

View all
Load More
That is All

Videos

1000 Years Old Temples

Temples Guide Journey

CLOSE ADS
CLOSE ADS