ఇంట్లో పూజ ఎవరు చేయాలి? Daily Pooja At Home | Dharma Sandehalu

ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

మన హిందూధర్మశాస్త్రాన్ని అనుసరించి అయితే ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి అందరిని రక్షించమని ఆ దేవదేవుని వేడుకోవాలి.ఆడవారు పూజ చేయకూడదు, ఒక వేళ భర్తకు సమయాబావం ఉన్నయెడల అప్పుడు ఇంటి ఆడవారు దీపారాధన చేయండి.

పూజ స్త్రీలు చేస్తే అది వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది.ఆడవారు చేసుకునేవి వ్రతాలు మాత్రమే.పెళ్ళికాక ముందు మంచిభర్త కోసం, పెళ్ళి అయ్యాక సౌభాగ్యం కోసం.అంటే కేవలం భర్త క్షేమం మాత్రమే ఆడవారు వ్రతాలు చేసుకుని సాధించవచ్చు.

కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఇంట్లోని మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి.

ఎందుకంటే సాధారణంగా వాడుకలో మనల్ని ఎవరైనా ఎలా అడుగుతారు, మీరు ఎవరి భార్య లేదా ఎవరి పిల్లలు అని? మనం చెప్పాల్సింది భర్త పేరు లేదా తండ్రి పేరు.అంతే కాదు గుడిలో పూజ చేసినా పూజారిగారు అయాన పేరు, గోత్రం చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పి, సకుటుంబానాం అని చదువుతారు, అంటే భగవంతునికి కూడా ఫలానా ఆయన భార్య, పిల్లలు, కుటుంబం అని వివరంగా చెబుతారు.

ఇంట్లో ఉన్న ఆడవారు పూజకు కావలసినవి అమర్చి పెట్టండి, మీ ఇంట్లో పెద్ద అయిన మీ వారు కానీ లేదా ఇంటి పెద్ద కానీ వచ్చి దీపం పెడితే ఆ ఇల్లు ఎల్లప్పుడు శుభిక్షంగా ఉంటుంది.

మీరు చివరగా నమస్కారం చేసుకుని హారతి తీసుకోండి !!

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?

ఇంట్లో ఎవరు పూజ చేయాలి, Pooja, Pooja rooms, pooja room, pooja mandir for home, pooja room vastu, Puja , Dharma sandeshalu, pooja ceremony, how is puja performed, Dharma Sandehalu

2 Comments

  1. Inka addavallani ndhuku ra intha cheep ga chusthunaruu inkemm pani leadha meku, elanti sollu mattalu chepakunda musukoni me pani chusukondi, intlo pedavallu adhi magavaru deepam pettalannapudu addavallani ndhuku mrng lechi snanam ceyandi chakagga undandi ani chepatam, Meru mee sollu, thuu.....

    ReplyDelete
    Replies
    1. మేడం తప్పుగ్గ మాట్లాడొద్దు వాళ్ళు ఒక హిందు సాంప్రదాయం ప్రకారం చెప్పారు మీ అడవాళ్లను ఎం ఉద్దేశించి చెప్పలేదు కదా మీరు చేసే ఫలితం కూడా చెప్పారు సో అది మీ ఇష్టం ఎవరు చేస్తే వాళ్లకు ఆ ఫలితం ఉంటుంది

      Delete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS