ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు | Father Daughter Relationship: Importance | Hindu Temple Guide

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు.

అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెబుతాడు.

అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.!

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని..

రాజా!మీరు పెద్దవారు.

పైగా వరుని పక్శం వారు.!

ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?

గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా!?అని అంటాడు.

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన.,సుందరమైన జవాబు చెబుతాడు.

మహారాజా మీరు దాతలు.! 

కన్యదానం చేస్తున్నారు.!! 

నేనైతే యాచకున్ని.! 

మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.! 

ఇప్పుడు చెప్పండి. 

దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప? అని అంటాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ....ఇలా అంటాడు.

ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో?!వాళ్ళు భాగ్యవంతులు.! 

ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు! 

కానీ 

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!!!  

ఇదీ భారతీయత

ఇదీ సంస్కృతి

ఇదీ రామాయణం నీతి

🚩జైశ్రీరాం.🚩

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

father and daughter, father daughter relationship quotes, Father Daughter Relationship, sri rama, sitha devi images, sita, vishnu, lakshmi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS