భగవద్గీత 7వ అధ్యాయం శ్లోకాలు ఆడియో | Bhagavad gita 7th Chapter Slokas with lyrics in Telugu Free Audio Download

7వ అధ్యాయం యొక్క మొత్తం ఆడియో మొదటి శ్లోకం కింద కలదు. 

శ్రీమద్ భగవద్ గీత సప్తమోఽధ్యాయః
అథ సప్తమోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1 ||


జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే || 2 ||

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 3 ||

భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || 4 ||

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || 5 ||
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || 6 ||

మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || 7 ||

రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 8 ||

పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 9 ||

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || 10 ||

బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ || 11 ||

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి || 12 ||

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ || 13 ||

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || 14 ||

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || 15 ||

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || 16 ||

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః || 17 ||

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ || 18 ||

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || 19 ||

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా || 20 ||
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 21 ||

స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ || 22 ||

అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాందేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 23 ||

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 24 ||

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 25 ||

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 26 ||

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సంమోహం సర్గే యాంతి పరంతప || 27 ||

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 28 ||

జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ || 29 ||

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః || 30 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోఽధ్యాయః ||7 ||


7వ అధ్యాయం శ్లోకాల భావాలు మరియు ఆడియో లు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
8వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 


key words : Bhagavad gita in telugu, Slokas with lyrics in Telugu, Bhagavad gita Free Audio Download, Bhagavad gita easy learning Hindu Temples Guide.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS