ఈ వారం రాశిఫలం (డిసెంబరు 1 - 7)
లక్ష్యసాధనలో ఏకాగ్రత అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకండి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. తొందరపాటు పనికిరాదు. ఓర్పు అవసరం. విష్ణుసహస్రనామ స్తోత్రం పఠించాలి.
> మేషం ఈవారం రాశిఫలాలు | Mesha rasi vaara phalalu
> వృషభం ఈవారం రాశిఫలాలు | Taurus rasi vaara phalalu
> మిథునం ఈవారం రాశిఫలాలు | Gemini rasi vaara phalalu
> కర్కాటకం ఈవారం రాశిఫలాలు | Cancer rasi vaara phalalu
> సింహం ఈవారం రాశిఫలాలు | Leo rasi vaara phalalu
> కన్య ఈవారం రాశిఫలాలు | Kanya rasi vaara phalalu
> తుల ఈవారం రాశిఫలాలు | Tula rasi vaara phalalu
> వృశ్చికం ఈవారం రాశిఫలాలు | Vrischikam rasi vaara phalalu
> ధనుస్సు ఈవారం రాశిఫలాలు | Dhanassu vaara phalalu
> మకరం ఈవారం రాశిఫలాలు | Makaram rasi vaara phalalu
> కుంభం ఈవారం రాశిఫలాలు | Kumbha rasi vaara phalalu
> మీనం ఈవారం రాశిఫలాలు | Meenam rasi vaara phalalu
వృషభం ఈవారం రాశిఫలాలు, vrushabham rasi phalalu this week, mesha rasi this week in telugu, mulugu rasi phalalu this week 2020, mesha rasi weekly horoscope, mesha rasi today, mesha rasi this month, daily rasi phalalu, mesha rasi this week tamil, today mulugu rasi phalalu..
Tags
Rasi Phalalu