7th Question :
ప్రశ్న) లోకంలో ఒకడిని ఇంకోకడు చంపుతున్నట్లు వ్యవహారం ఉంది కదా! ఇది నిజమేనా ? ఆత్మ చచ్చిపోవడం కాని, ఇతరులు దాన్ని చంపడంకాని కుదురుతుందా ?
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ‖ (2వ అ - 19వ శ్లో)
జవాబు : లోకంలో ఎన్నో రకాల వ్యవహారాలూన్నాయి. అవి అన్నీ సత్యానికి దగ్గరగా ఉండవు. అన్నీ సత్యాలూ కాదు. "వాడిని వీడు చంపాడు" అంటుంటాం. అక్కడ మనదృష్టిలో వాడంటే ఆ పేరుతో చెప్పబడే శరీరం. ఇది శరీరాత్మ భ్రాంతివల్ల ఏర్పడిన భావన. అలాగే "వీడు చచ్చిపోయాడు" అని మనం అంటే శరీరమే వీడనే దృష్టితో అన్నామన్న మాట. కాని ఆత్మ చంపేది కాని, చచ్చేది కాని కాదు. సుకృత దుష్కృతాల ననుభవించిన జీవుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలో ప్రవేశించడానికి ఏదో ఒక నిమిత్తం కావాలి కాబట్టి వాడు చంపాడనో! లేక ఇంకేదో మనం చెబుతుంటాము. ఆత్మకు చావులేదు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.
Tags
Bhagavad Gita Q&S