శ్రీమద్ భగవద్ గీత సప్తమోఽధ్యాయః
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ‖ 1 ‖
భావం : శ్రీ భగవానుడు : అర్జునా ! మనస్సు నాదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సమశయం లేకుండా , సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను.
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే ‖ 2 ‖
భావం : బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు(స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ‖ 3 ‖
భావం : ఎన్నో వేలామందిలో ఏ ఒక్కడో యోగాసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి, సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు.
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ‖ 4 ‖
భావం : నా మయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ది, అహంకారం.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ‖ 5 ‖
భావం : అర్జునా! ఇప్పుడు నేను చెప్పింది అపరప్రకృతి, జీవరూపమై ఈ జగత్తునంతటిని ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మరి యొకటి కలదని తెలుసుకో.
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ‖ 6 ‖
భావం : నా ఈ రెండు ప్రకృతుల నుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి కారణం నేనే.
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ‖ 7 ‖
భావం : ధనుంజయా! నా కంటే ఉత్కృష్టమైన దేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను.
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ‖ 8 ‖
భావం : కౌంతేయా! నేను నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్ధంగా, నరులలో పురుషుకారంగా వున్నాను.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ‖ 9 ‖
భావం : నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు తపోధనులలోని తపస్సు నేనే.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ‖ 10 ‖
భావం : పార్ధ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్దిమంతులలోని బుద్ది, తేజోవంతులలోని తేజస్సు నేనే.
7వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 7th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
అథ సప్తమోఽధ్యాయః |
శ్రీభగవానువాచ |మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ‖ 1 ‖
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే ‖ 2 ‖
భావం : బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు(స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ‖ 3 ‖
భావం : ఎన్నో వేలామందిలో ఏ ఒక్కడో యోగాసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి, సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు.
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ‖ 4 ‖
భావం : నా మయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ది, అహంకారం.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ‖ 5 ‖
భావం : అర్జునా! ఇప్పుడు నేను చెప్పింది అపరప్రకృతి, జీవరూపమై ఈ జగత్తునంతటిని ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మరి యొకటి కలదని తెలుసుకో.
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ‖ 6 ‖
భావం : నా ఈ రెండు ప్రకృతుల నుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి కారణం నేనే.
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ‖ 7 ‖
భావం : ధనుంజయా! నా కంటే ఉత్కృష్టమైన దేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను.
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ‖ 8 ‖
భావం : కౌంతేయా! నేను నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్ధంగా, నరులలో పురుషుకారంగా వున్నాను.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ‖ 9 ‖
భావం : నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు తపోధనులలోని తపస్సు నేనే.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ‖ 10 ‖
భావం : పార్ధ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్దిమంతులలోని బుద్ది, తేజోవంతులలోని తేజస్సు నేనే.
7వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 7th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning