శ్రీ మార్కండేయ పురాణంలోని ' దుర్గా సప్తశతి ' దేవి మహిమను వర్ణించే మంత్రశాస్త్రం అందలి ప్రతి శ్లోకమూ ఒక మంత్రమే ఆ గ్రంధంలో నాల్గు ఘట్టాలలో దేవి స్తోత్రాలున్నాయి అవి భక్తిరస స్ఫోరకంగా దేవి తత్వాన్ని ప్రతిపాదించే విధంగా ఉన్నాయి. 'అమ్మ ' కరుణనూ- ఐహికా ముష్మిక ఫలాలను చూరగొంటున్నారు.
ఈ గ్రంథము తిరుమల తిరుపతి దేవస్థానమువారి ఆర్ధిక సహాయముతో ముద్రితము.
యాదేవీ సర్వభూతేషు
మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః
దేవీ పూజ - దుర్గా సప్తశతి పుస్తకం : Click here:https://goo.gl/3knfcQ
Related Postings:
Sri Durga Vaibhavam pdf telugu book, durga vaibhavam telugu book, durga vaibhavam, sri durga vaibhavam telugu, sri durga vaibhavam ebook download, sri durga vaibham information in telugu, durga vaibhavam history in telugu, sri durga vaibhavam pdf ebook download, free ebooks download telugu, devotional ebooks download, hindu temples guide.
Tags
Free Ebooks