Tomalaseva
రంగు రంగుల పుష్పములు, తులసి మాలలతో శ్రీవారి "తోమాలసేవ". సోమవారం మాత్రమే జరిగే స్వామి సేవ తోమాల సేవ , సామాన్య భక్తులు దర్శించలేని సేవ తోమాలసేవ, అటువంటి తోమాలసేవ ని టీటీడీ వారు శ్రీవారి నమూనా ఆలయం చిత్రీకరించి మనకు అందిస్తున్నారు చూసి తరించించండి. ఈ వీడియో అందించిన టీటీడీ వారికీ కృతజ్ఞతలు
Related Postings :