Annapoorneshwari Temple Horanadu
అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్నిఆదిశంకరాచార్యులు వారు 1973 లో ప్రతిష్టించారు. ఇది ఒక హిందు పుణ్యక్షేత్రం. అన్నపూర్ణేశ్వరి అంటే అందరికి అన్నం పెట్టే తల్లిగా ఈమె కీర్తించబడుతుంది.
అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం కర్ణాటకలోని పడమటి కనుమలలో భద్ర నది ఒడ్డున ఉంది. దీనినే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా పిలుస్తారు. ఇది శృంగేరి క్షేత్రానికి 75 కి. మీ దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి మూలవిరాట్టు బంగారంతో చేయబడిన విగ్రహాం ఉంటుంది. ఒకసారి శివుడు ఒక శాపానికి గురై శాపవిమోచనార్థం ఈ క్షేత్రాన్ని దర్శించి,అన్నపూర్ణ దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ఫలితంగా తన శాప విమోచనం పొందాడని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో పర్యాటకులు మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ చక్రాన్ని,చక్ర, శంకు ధరించి చూస్తారు. దేవి గాయత్రిని కూడా తన నాలుగు చేతులతో చూడగలరు. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది.ఈ దేవాలయం చుట్టూ అడవులు పచ్చటి ప్రదేశాలు చాలా ఉన్నాయి . ఈ క్షేత్ర సందర్శనకు పోవు యాత్రికులకు వరుసగా కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయం, ధర్మస్థల, శృంగేరి, ఉడుపి కృష్ణ దేవాలయం మరియు కొల్లూరు మూకాంబిక, కళసలో ఉన్న కాళేశ్వరి ఆలయం వరుసగా వస్తాయి.
Annapoorneshwari Temple Address:
Mudigere-Taluk,
Chikamagalur District,
Hornadu,
Karnataka 577181
Phone:082632 69714.
Annapoorneshwari Temple Google Map:
Click Here.
Places To Visit In Hornadu:
> Kaleshwari Temple(kalasa)
> Sree Swamy Ayyappa Temple
> Radha krishna Temple
> Hanuman Gundi Falls
> kukke Subramanyaswamy Temple
> Dharmastala
> Sringeri
> Udupi
annapoorneshwari temple details,telugu information in annapoorneshwari temple,history of annapoorneshwari devi temple,annapurneshwari temple information,famous temples in karnataka,hornadu sri annapoorneshwari temple,annapoorneshwari Temple pdf file, horanadu temple information in telugu, temples timings, hindu temples guide.com