1) Brahmamgari Matham Y.S.R kadapa District
వై. ఎస్. ఆర్ కడపజిల్లా, కడపకు 60 కి.మీ, దూరంలో, మైదుకూరుకు సుమారు 24కి. మీ , దూరంలో కంది మల్లయ్యపల్లి అనే గ్రామం కలదు . ఈ గ్రామములో శ్రీ వీరబ్రహ్మముద్రస్వామి వారి ఆలయం (మఠం) ఉన్నది . ఇది చాలా పేరు పొందిన పురాతనమైన మఠము . శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములు వారు చెప్పినవిధంగా వారి కుమార్తెలు అయిన వీరనారాయణమ్మ వంశములోని వారు వంశపారంపర్యంగా పిఠాదిపత్యమును , మఠాధిపత్యమును స్వీకరిస్తున్నారు . ప్రతి సంవత్సరము వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మేంద్ర స్వాములవారి జీవ సమాధిని భక్తి శ్రద్దలతో దర్శించి దివ్య ఆశీస్సులు పొందుతున్నారు .
దక్షుడు యజ్ఞం చేస్తే పిలువని పేరంటానికి వెళ్ళిన సతిమరణాన్ని విన్న శివుడు , వీరభద్రుని సృష్టించి పంపగా , ఆ స్వామి దక్షుని తలనరికి అగ్నిహోత్రంలో వేసి మసిచేశాడు . ఆ రౌద్రరూపాన్ని శాంతింపచేయడానికి , దేవతలంతా జగదాంబను ప్రార్ధించగా , ఆ తల్లి , కాళిని సృష్టించి పంపింది . ఆమె సహచర్యంతో శాంతించిన వీరభద్రుడికి ఆమె భద్రకాళియైనది . వారిద్దరూ శివాజ్ఞతో , భూలోకం చేరి ఈ ప్రదేశంలో స్థిరపడ్డారు . నేటికీ ప్రతి ఏటా మర్చి 27 వ తేదీ నుంచి ఐదు రోజులు ఉదయం 6గంటలకు సూర్య కిరణాలు గర్భాలయంలోని స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయి . పెద్ద గలిపురాలతో ఆలయం ముందు పెద్ద ధ్వజస్తంభం అత్యంత మనోహరంగా ఈ ఆలయం కనపడుతుంది . వై. ఎస్. ఆర్ కడపజిల్లా , రాయచోటి మండలంలో పేరుగాంచిన అతి పురాతనమైన భద్రకాళి సామెత శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయం కలదు .
3) Chennakesava Swamy Temple Tallapaka
4) Sri Sanjeevaraya Temple Vellala
5) Veeranjaneya wamy Temple Gandi Kshetram
6) Chennakesava Swamy Temple Pushpagiri
7) Vontimitta Sri Kodandarama Swamy Temple
8) Soumyanatha Swamy Temple Nandanuru
9) Sri lakshmi Narasimhaswamy Temple Devuni Kadapa
Related Postings In Hindu Temples Guide Articles :
Famous Temples In Kadapa, Kadapa Famous Temples List, Best Temple Information in Hindu temples guide.com, Temples Details, List in Kadapa Temples, Kadapa Temples History, Hindu Temples Guide.com