Learn Carnatic Sangeetham Online Free | Learn Online Music Free | Temples Guide Carnatic Music

కర్ణాటక  సంగీతం నేర్చుకుందాం అనుకునేవారికి శుభవార్త.. 

సంగీతం నేర్చుకుందాం అనుకున్న సమయం సరిపోక .. దూరం వెళ్లి నేర్చుకోలేనివారు .. డబ్బులు కట్టి నేర్చుకోలేనివారు. ఇంటికే పరిమితమై సంగీతం నేర్చుకుందాం అనే ఆలోచనను వదులుకున్న వారు .. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని సంగీతం నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి. మనదైన సంగీతాన్ని భావితరాలకు అందిద్దాం.. 


10 క్లాస్ లు అయినతరువాత మిగతా క్లాస్ లు కావాలంటే మనీ పే చేయమనడం .. లేదా డీవీడీ లు కొనండి అనడం లాంటివి లేవు. పూర్తీ ఉచితంగా ఈ క్లాస్ లు మీ ముందుకి తీస్కుని రాబోతున్నాం. ఆసక్తి కలవారు క్రింద కామెంట్ చేస్తే ఎంతమంది నేర్చుకోబోతున్నారో ఒక ఐడియా కి రావడానికి అవకాశం ఉంటుంది. 
నేర్చుకోదలచినవారు మన టెంపుల్స్ గైడ్ ఛానల్ ని Subscribe చేసుకొంటే చాలు. మీరు షేర్ చెయ్యడం ద్వారా మీ స్నేహితులకు తెలియచేసినవారు అవుతారు.
దయచేసి షేర్ చెయ్యండి.. మీ కామెంట్స్ ని యూట్యూబ్ లో మాత్రమే చెయ్యండి. 
ప్రతి క్లాస్ మీకు మెయిల్ రావాలంటే : music అని hindutemplesguide@gmail.com కి మెయిల్ చెయ్యండి 
యూట్యూబ్ ఛానల్ subscribe చేసుకోడానికి క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి:
https://www.youtube.com/templesguide

కర్నాటిక్ సంగీతం క్లాస్ లు ప్రారంభిచబడినవి. ఈ క్రింది లింక్ ల పై క్లిక్ చేస్తే ఆయా క్లాస్ లు ఓపెన్ అవుతాయి . 
Carnatic Music 4th Class

Carnatic Music 3rd Class

Carnatic Music 2nd Class

Carnatic Music 1st Class

Sruthi Mp3 Free Download 

free carnatic music class, karnataka music, karnatic music, telugu free music class, classes, carnatic music lessons free telugu, basic lessons free, music, 

14 Comments

  1. గొప్ప ప్రయత్నం.అభినందనాలు.నేనూ పాల్గొంటాను.

    ReplyDelete
  2. I would like to join in online Carnatic music classes

    ReplyDelete
  3. Am interested and will join.

    ReplyDelete
  4. Iam very much interested in this

    ReplyDelete
  5. I would like to join online Carnatic Music classes and thankyou somuch to all hindutemplesguide.com team

    ReplyDelete
  6. im too intrested to join

    ReplyDelete
  7. First of all Thank you so much people for organising this programme I really excited to join online classes

    ReplyDelete
  8. Sir, you are doing a great job, thank you for this opportunity.

    ReplyDelete
  9. I am interested and Thanks for this opportunity!

    ReplyDelete
  10. I already subscribed, sir/ mam pls repeat swaravalli once again with taalam vedio ( how to use fingers for 3 rd speed ) thank you.

    ReplyDelete
  11. I am interested to join.. Thank you

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS