Kakinada to Tiruvannamalai ( Arunachalam )
కాకినాడ నుంచి అరుణాచలం వెళ్లాలంటే కాట్పాడి వెళ్లి అక్కడ నుంచి బస్సు లేదా ట్రైన్ లో అరుణాచలం చేరుకోవచ్చు. కాకినాడ నుంచి బయలు దేరే శేషాద్రి ఎక్సప్రెస్ కాట్పాడి లో ఉదయం 8 గంటలకు ఆగుతుంది. అక్కడ నుంచి బస్సు లో అరుణాచలం వెళ్ళవచ్చు. కాట్పాడి నుంచి వెల్లూర్ వెళ్లి అక్కడ నుంచి కూడా అరుణాచలం వెళ్ళవచ్చు. vellore నుంచి ఎక్కువ బస్సు లు ఉంటాయి.
Sheshadri express Starting Time : 5.30 pm
కాకినాడ నుంచి చెన్నై వెళ్లి అక్కడ నుంచి బస్సు లో అరుణాచలం చేరుకోవచ్చు.
కాకినాడ నుంచి తిరుపతి వెళ్లిన వారు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళవచ్చు.
Tirupathi to Tiruvannamalai
తిరుపతి నుంచి అరుణాచలం చేరుకోవడానికి డైరెక్ట్ బస్సు లు మరియు ట్రైన్ లు ఉన్నాయి. బస్సు లో సుమారు 7.30 గంటల సమయం పడుతుంది. టికెట్ 195 /- , ట్రైన్ లో 4 గంటల సమయం పడుతుంది. క్రింద ట్రైన్ వివరాలు ఇవ్వబడినవి చూడండి.
Distance in hrs: 4hrs to 4:30hrs
Tuesday:10:30, 12:30, 16:30
Wednesday:10:40
Friday:12:40, 16:10
Saturday:10:40, 16:10
Sunday:12:40
Hyderbad - Katpadi jn - Arunachalam
హైదరాబాద్ నుంచి అరుణాచలం చేరుకోవాలంటే .. డైరెక్ట్ ట్రైన్ లేదు. చెన్నై వెళ్లి అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి. రెండవది కాట్పాడి వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడ నుంచి బస్సు లేదా ట్రైన్ లో అరుణాచలం వెళ్ళాలి.
Cost to travel: 395/-
Sabari Express : 11:25am - 2:33pm , Daily in the week
Bengaluru - Arunachalam
బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళకి బస్సు లో రావడమే ఉత్తమం. డైరెక్ట్ ట్రైన్ ఒక్కటే ఉంది.
Puducherry Express : 21:50 - 4:28 ,
Only in Monday,Tuesday,Satarday
Vizayawada - Tiruvannamalai
విజయవాడ నుంచి అరుణాచలం వెళ్లడం చాల తేలిక. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి మంగళవారం,శుక్రవారం మరియు శనివారం ఉదయం 8.50 కి (KGP VM SF , PRR VM EXP ) ఎక్సప్రెస్ ట్రైన్ కలవు. రాత్రి 8.30 కి చేరుకుంటాయి.
విజయవాడ నుంచి కాట్పాడి వెళ్లి అక్కడ నుంచి అరుణాచలం చేరుకోవచ్చు. విజయవాడ నుంచి కాట్పాడి వెళ్ళడానికి ప్రతిరోజూ చాలానే ట్రైన్ లు ఉన్నాయి వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినవి.
SANGHAMITRA EXP : 6.20 AM ( Dep ) - 3.50 pm ( Arrive)
TATA ALLP EXP & DHN ALAPPUZHA EXP : 7.20 PM -- 4.25 AM ( Arrive ) .
Ticket cost : 350 /-
Vijayawada : BZA
Kakinada : CCT
Hydrabad : HYD
Katpadi : KPD
Tiruvannamalai : TNM
Tirupathi : TPTY
IRCTC Codes:
Vijayawada : BZA
Kakinada : CCT
Hydrabad : HYD
Katpadi : KPD
Tiruvannamalai : TNM
Tirupathi : TPTY
Tags
Arunachalam
please make a video about tour guide in Arunachalam as you did for Rameshwaram temple.
ReplyDeleteSir
ReplyDeleteI am K Pullaiah from Hyderabad.
Please give details to visit the rameswaram temple from Hyderabad.
Excellent information
ReplyDelete