తిరుపతి దర్శనం అయిన తరువాత కాణిపాకం , శ్రీకాళహస్తి , కాంచీపురం తో పాటు అందరు శ్రీపురం లో ఉన్న లక్ష్మి దేవి ఆలయానికి వెళ్తుంటారు. సాక్షాత్తు లక్ష్మి దేవే వచ్చి కొలువై ఉన్నదా ? అన్నట్టు ఉంటుంది ఈ ఆలయం. బంగారు కాంతులతో మెరిసిపోతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు.
రాత్రి వేళలో దర్శస్తే ఆ దర్శనం మనకి ఎప్పడికి గుర్తుంటుంది. తిరుపతి కొండపైనుంచి నేరుగా శ్రీపురం ( Sripuram ) చేరడానికి బస్సు లు ఉన్నాయి. 4 గంటల సమయం పడుతుంది టికెట్ ప్రస్తుతం 147/- , బస్సు వాళ్ళు వెల్లూరు (Vellore ) బస్సు స్టాండ్ వరకే వెళ్తాయి. అక్కడ నుంచి టెంపుల్ దగ్గరకు బస్సు లు ఉంటాయి , లేదా ఆటో లో కూడా వెళ్ళవచ్చు, ఛార్జ్ 10/- . గోల్డెన్ టెంపుల్ ( వెల్లూరు కొత్త / పుదు బస్సు స్టాండ్ ) నుంచి అరుణాచలం , కాంచీపురం వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి. అరుణాచలం ఐతే 2.30 hrs , కాంచీపురం 2 hrs పడుతుంది.
Golden Temple Distance :
Every Day Morning 8 am to Evening 8 pm
మీరు తిరుపతి నుంచి కాణిపాకం వస్తే అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు లు జీప్ లు ఉంటాయి . 1 గంట సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి 8 pm దాటితే గుడిలోకి అనుమతించారు. ముందుగానే ఉండే విధంగా ప్లాన్ చేస్కొండి. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కామెంట్ చెయ్యండి.
Golden Temple Address:
Sri Puram Sri Narayani Peetam,
Thirumalai Kodi, Vellore,
Tamil Nadu 632055
Phone:0416 220 6500
Golden Temple Surrounding Famous Temples:
క్రింది లింక్ లపై క్లిక్ చేస్తే మీరు ఆయా టెంపుల్స్ సమాచారం చూడవచ్చు.
Golden Temple information in Telugu, Golden Temple Timings, Golden Temple Surrounding Temples, Tirupati to Golden Temple Root , Golden Temple to Arunachalam ,
vellore temple accommodation information please
ReplyDelete