Kanchipuram Vamanamurthy Temple Information in Telugu | Kanchipuram Tour Details

Kanchipuram Vamanamurthy ( GOD VISHNU) Temple Guide

శ్రీవామనమూర్తి దేవాలయం : ఉలగళందప్పెరుమాళ్ 
కామాక్ష్మి అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో వామనమూర్తి గుడి ఉంది. అమ్మవారి గోపురానికి ఎదురుగా వెళ్లి మొదటి గుడివైపు తిరగాలి . 108 వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం ఒక్కటి , వామనమూర్తి .. ఇంతింతై వటుడంతై .. ఆకాశం వైపుకి కాలు వెళ్తుంటే బ్రహ్మగారు వచ్చిన కడిగిన ఆ పాదాన్నే త్యాగరాజు స్వామి వారు బ్రహ్మకడిగిన పాదము అని పాడారు అని మనకి స్వామి వారు విగ్రహాన్ని చూస్తే గుర్తుకువస్తుంది . ఆలయం లోపల చీకటిగా ఉంటుంది . అక్కడున్న అర్చకులు మనకి స్వామి వారి పాదాలు బలి చక్రవర్తిని కూడా చూపిస్తారు .. మీరు జాగ్రత్తగా దర్శనం చేస్కుని రండి . ఎంట్రన్స్ టికెట్ ఏమి లేదు అర్చనకు 2 రూపాయల టికెట్ ఉంటుంది . 12 గంటల లోపు వెళ్లకపోతే ఆలయాన్ని మూసివేస్తారు . ఆదిశేషునకు సన్నిధి కలదు . సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు . 

Click Here For : 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS