Kanchi Kama Koti Peetham | Kanchipuram Tour information in Telugu

KANCHI KAMAKOTI MUTH
కంచి కామకోటి పీఠం : కంచి మఠం 
కాంచీపురం వెళ్ళినవారు తప్పకుండ కంచి మఠానికి వెళ్ళిరావాలి. ఎందరో మహానుభావులు పీఠాధిపతులుగా కొనసాగుతున్న పవిత్ర స్థలం , శ్రీ పరమాచార్య వారి బృదావనం కంచి మఠం లో కలదు , కంచి మఠం లో పరమాచార్య వారి విగ్రహం చూస్తే మనం ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది . మధ్యాహ్నం 11 - 12 సమయం లో మఠం లో చంద్రమౌళీశ్వరునకు పీఠాధిపతులు చేసే పూజా చూస్తే ఎప్పటికి మనకి గుర్తుంటుంది . పూజా అనంతరం పీఠాధిపతులు వచ్చిన భక్తులకు దర్శనం ఇవ్వడం తో పాటు , వచ్చిన భక్తులు పీఠాధిపతులతో మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తారు . (adsbygoogle = window.adsbygoogle || []).push({});
కంచి మఠం అని ఎవరిని అడిగిన చెబుతారు , అమ్మవారి ఆలయానికి వెనుకవైపు వస్తుంది . ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం నుంచి బాగా దగ్గర . కంచి మఠం మూయడం ఉండదు మధ్యాహ్నం సమయం ఆలయాలు 12 నుంచి 4 గంటలవరకు మూసి వేస్తారు మీరు అసమయం లో నైనా ఇక్కడకు రావచ్చు . 

Kanchi Kama Koti Peetham

Sri Chandrashekarendra Saraswathi Swamy
Kanchi Muth Annadanam
Kamakoti Peetham Address:
The Peetham at Kanchipuram
Srimatam Samsthanam
No 1, Salai Street,
Kancheepuram 631502
TamilNadu, India
Phone: 91 44 2722 2115 

Click Here For : 
Kanchi temples information in telugu, Kanchipuram temples information in telugu, Kanchami Kama Koti Peetham history in telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS