కచ్ఛపేశ్వరాలయం ఈ ఆలయం లో విష్ణుమూర్తి పరమశివుణ్ణి తాబేలు రూపం లో పూజించాడని స్థలపురాణం. కచ్ఛపేశ్వరాలయం చాలా పెద్దది బహుశా అందుకేనేమో మనం కాంచీపురం లో దిగిన వెంటనే ఆటో వాళ్ళు లోకల్ టెంపుల్స్ చూపిస్తామని చెప్పేవాటిలో ఈ ఆలయం ఉండదు.
ఈ ఆలయం బస్ స్టాండ్ కి దగ్గర్లోనే ఉంటుంది. ఈ ఆలయం నుంచి కుమార స్వామి ఆలయం కూడా దగ్గరే.. పై ఫోటో లో ఎడమవైపుకు తిరిగి వెనక్కి వెళ్తే కైలాస నాదర్ గుడి, వెనక్కి వెళ్లకుండా ఎడమవైపుకు వెళ్తే కుమార స్వామి టెంపుల్ .. ఇంకా ముందికి వెళ్తే కంచి మఠం వస్తాయి.
ఈ ఆలయం లోని కోనేటిలో తీర్ధ స్నానం చేస్తే రోగాలు తొలుగుతాయి అని చెప్తారు.
ఈ ఆలయం లో పెద్ద రావి చెట్టు ఆ చెట్టు చుటూ నాగ ప్రతిమలు ఉంటాయి. దుర్గ, సరస్వతి సన్నది , సూర్యునికి ప్రత్యేక సన్నది కలదు.
Kacchbeshwarar Temple Timings:
Morning: 6 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Kacchbeshwarar Temple Timings:
Morning: 6 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Click Here For :
కాంచీపురం లోని ఈ ఆలయాలను కూడా చూడండి.
Vamana Murthy Temple Kanchipuram
Kamakoti Muth Kanchipuram
Ramanandha Swamy Temple Kanchipuram
Kanchipuram Detailed Information
Sri Ekambareswara Temple Kanchipuram
Kumarakottam Temple Kanchipuram
Kacchpeswara Temple Kanchipuram
Vaikuntanadhar Perumal Temple Kanchipuram
Varadaraja Perumal Temple Kanchipuram
Golden Lizard Kanchipuram
How to Reach Arunachalam
/div>
Kachabeshwarar temple google map
Kanchipuram Kacchepswara temple information in telugu, Kanchi Temples details in Telugu, Telugu temples inforamation